ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని పర్యటనకు సిద్ధమైన పవన్ - మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు

రాజధాని గ్రామాల పర్యటనకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. జనసేన కార్యాలయం నుంచి ఆయన బయటకువచ్చారు.

police-deployment-manglagiri-janasena-party-office
police-deployment-manglagiri-janasena-party-office

By

Published : Jan 20, 2020, 7:21 PM IST

Updated : Jan 20, 2020, 8:15 PM IST

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు

మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. జనసేన కార్యాలయం గేటు వద్దే పవన్‌ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని పర్యటన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లి తీరుతామని పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జనసేన కార్యాలయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

Last Updated : Jan 20, 2020, 8:15 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details