అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో జనసేన నేతలు అరెస్ట్ - అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో..జనసేన నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరులో జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమరావతి రైతులకు అండగా జనసేన ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్
యాంకర్.. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమరావతి రైతులకు అండగా జనసేన ఉంటుందన్నారు. రైతల పట్ల పోలీసుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సాయంత్రం జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.