ఉరి వేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య - hang
గుంటూరు జిల్లా కర్లపాలెం పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
ఆసుపత్రి
గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరానికి సమీపంలోని కరెంటు స్తంభానికి ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు పులుగు రాంబాబుగా రెడ్డి గుర్తించారు. ఇతను కర్లపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. బాపట్ల గ్రామీణ ఎస్.ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.