ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నివాసం ఎదుట ముస్లింల ఆందోళన - Muslims protest in narsaravpet news

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నివాసం వద్ద ముస్లింలు ఆందోళన చేశారు. ఎన్​ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా వైకాపా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఆర్‌సీకి వైకాపా వ్యతిరేకమని తెలిపిన ఎంపీ... తప్పకుండా పార్లమెంటులో మాట్లాడతామని తెలిపారు.

protest
ఆందోళనలు

By

Published : Feb 8, 2020, 11:41 AM IST

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నివాసం వద్ద ముస్లింల ఆందోళన

.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details