గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో నేటి నుంచి ఓపీడీ సేవలు శాశ్వత భవనంలోకి మారాయి. ఇప్పటివరకు తాత్కాలిక భవనంలో సేవలందించిన వైద్యులు ఇక నుంచి ఆధునిక వసతులతో నిర్మించిన నూతన భవనంలో సేవలందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయని మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ చెప్పారు. రోగులకు తక్కువ ధరలతోనే మందులు ఇచ్చేందుకు అమృత్ ఫార్మసీని ఏర్పాటు చేశామన్నారు.
శాశ్వత భవనంలో ఎయిమ్స్ ఓపీడీ సేవలు - మంగళగిరి ఎయిమ్స్‌లో ఓపీడీ సేవల కోసం నూతన భవనం ప్రారంభం
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓపీడీ సేవలు శాశ్వత భవనంలోని మారాయి. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనంలోనే ఇక నుంచి వైద్య సేవలు అందనున్నాయి.
![శాశ్వత భవనంలో ఎయిమ్స్ ఓపీడీ సేవలు mangalagiri aims hospital new building started for opd services at, gunturu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5314968-394-5314968-1575874436975.jpg)
శాశ్వత భవనంలో మంగళగిరి ఎయిమ్స్ ఓపీడీ సేవలు ప్రారంభం
శాశ్వత భవనంలో మంగళగిరి ఎయిమ్స్ ఓపీడీ సేవలు ప్రారంభం