ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిజాలు చెప్పడమే సత్యమేవ జయతే 'ఉద్దేశం - bjp

రాష్ట్రానికి భాజపా ఇచ్చిన నిధులను ప్రజలకు తెలపటమే బస్సు యాత్ర లక్ష్యం..

భాజపా

By

Published : Feb 2, 2019, 10:57 PM IST

ప్రధాని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని , రాష్ట్రానికిచ్చిన నిధులను ప్రజలకు తెలపడమే ఉద్దేశంగా భాజపా బస్సు యాత్రను చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సత్యమేవ జయతే పేరుతో యాత్ర చేస్తున్నట్లు తెలిపారు . అనంతరం యాత్ర పోస్టర్​ను విడుదల చేశారు. ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని కూడా రాష్ట్రానికి రానున్నారని వెల్లడించారు.

భాజపా బస్సు యాత్ర

ABOUT THE AUTHOR

...view details