ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైరాన్ని వీడిన కమలాపురం తమ్ముళ్లు - తెదేపా

కమలాపురం నియోజకవర్గం తెదేపా నేతలు వారి మధ్య ఉన్న వైరాన్ని వదిలి.. ఒక్కటయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి చేతులు కలిపారు.

వైరాన్ని వీడిన కమలాపురం తెదేపా నేెతలు

By

Published : Mar 23, 2019, 6:56 PM IST

వైరాన్ని వీడిన కమలాపురం తెదేపా నేెతలు
కడప జిల్లా జమ్మలమడుగు తరహాలోనే కమలాపురం నియోజకవర్గం తెదేపా నేతలు వారి మధ్య ఉన్న వైరాన్ని వదిలి.. ఒక్కటయ్యారు. చంద్రబాబు సూచన మేరకు పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి తెదేపా విజయానికి చేతులు కలిపారు. పార్టీ కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు.కమలాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని వీరశివారెడ్డి చెప్పారు. వీరశివారెడ్డి పార్టీ కోసం సహకారం అందిస్తే... కమలాపురం తెదేపా గెలుపు సులువు అవుతుందని పుత్తా నరసింహారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details