ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు - గుంటూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

బసవతారకరామ సర్వీసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెదేపా కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు.

junior ntr birth celebrations in chilakaluripet tdp office
తెదేపా కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

By

Published : May 20, 2020, 2:37 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెదేపా కార్యాలయంలో కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బసవతారకరామ సర్వీసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

జీడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ మానం వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు షేక కరీముల్లా, ఇతర నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details