ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

30న జనసేన విస్తృతస్థాయి సమావేశం - రాజధాని అమరావతిపై జనసేన మీటింగ్ న్యూస్

ఈ నెల 30న జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.

janasena party meeting december 30
janasena party meeting december 30

By

Published : Dec 26, 2019, 8:29 PM IST

మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 30న విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. అమరావతి రైతుల ఆందోళన, 3 ప్రాంతాల ప్రజల ఆకాంక్షలపై జనసేన నేతలు చర్చించనున్నారు. అదే రోజు పార్టీ కార్యక్రమాలపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details