ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం నివాసం వద్ద ఐఈఆర్‌టీలు నిరసన - CM HOUSE

సీఎం జగన్ ఇంటి వద్ద ఐఈఆర్‌టీలు నిరసనకు దిగారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులైన చిన్నారులకు ఐఈఆర్‌టీలు విద్య బోధిస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

IERT DARNA AT CM HOUSE

By

Published : Jul 6, 2019, 11:13 AM IST

సీఎం నివాసం వద్ద ఐఈఆర్‌టీలు నిరసన

దివ్యాంగులైన చిన్నారులకు విద్యను బోధిస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఐఈఆర్​టీ సంఘం... ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద నిరసన చేపట్టింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్... ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు తమ ఉద్యోగాలపై హామీ ఇచ్చారని, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details