ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ 2019కి విశేష స్పందన - గుంటూరులో ఈనాడు స్పోర్ట్స్​-2019 పోటీలు

గుంటూరులో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019కి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని చలపతి ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా పోటీలు జరుగుతున్నాయి.

huge response for eenadu sports meet-2019 games in guntur
గుంటూరులో ఈనాడు స్పోర్ట్స్​-2019కి విశేష స్పందన

By

Published : Dec 18, 2019, 5:18 PM IST

గుంటూరులో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్ 2019కి విశేష స్పందన

గుంటూరు జిల్లా చలపతి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ 2019 కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. స్పోర్ట్స్ లీగ్​లో 5వ రోజు పోటీలను చలపతి కళాశాల అధ్యాపకులు డాక్టర్ మురళీకృష్ణ టాస్ వేసి ప్రారంభించారు. ఈనాడు స్పోర్ట్స్ లీగ్​కి విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కళాశాల ప్రిస్సిపల్ మురళీకృష్ణ చెప్పారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈనాడు- ఈటీవీ భారత్ యాజమాన్యానికి అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details