పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టుకు 46వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 43వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరిగితే 75వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద.. 43వేల క్యూసెక్కుల నీరు విడుదల - pulichintala project latest news
పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 46వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. ప్రాజెక్టు నుంచి 43వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టు