గుంటూరు జిల్లా గురజాలలో పనిచేస్తున్న సీఐ దుర్గాప్రసాద్ 10 రోజులు క్రితం కొవిడ్-19 బారిన పడ్డారు. ఆయన కరోనాను జయించి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఆయనకు పూలతో స్వాగతం పలికారు.
కరోనాను జయించిన సీఐకు ఘనస్వాగతం - covid news in guntur dst
గుంటూరు జిల్లా గురజాల సీఐ దుర్గాప్రసాద్ కొవిడ్‌ను జయించి విధులకు హాజరయ్యారు. స్టేషన్‌కు వచ్చిన అయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
guntur dst gurajala ci cure from corona and police staff grand welcome