గుంటూరు జిల్లా సహకార బ్యాంకులోని కొందరు ఉద్యోగులకు ఒకరోజు వేతనాన్ని అదనంగా ఇచ్చేందుకు పాలకవర్గం తీర్మానించింది. కోవిడ్19 నియంత్రణ నేపథ్యంలో ప్రకటించిన లాక్డౌన్లో ఆరురోజులు వరుసగా విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఒకరోజు వేతనాన్ని అదనంగా ఇచ్చేందుకు తీర్మానించినట్లు బ్యాంకు ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు తెలిపారు.
ఆ బ్యాంకు ఉద్యోగులకు ఒకరోజు వేతనం అదనం
కరోనా నియంత్రణలో భాగంగా గుంటూరు జిల్లా సహకార బ్యాంకులోని ఉద్యోగులు వరుసగా 6రోజుల పాటు పనిచేసినందుకు ఒకరోజు వేతనం అదనంగా ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించింది.
guntur dst co operative bank employees getting one day salary because of extra days works
TAGGED:
guntur dst bank news