ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష బంగారు గణపయ్యలతో ఏక గణపతి రూపం - lakh of gold ganapati idols

వివిద రూపాలో కనవిందు చేస్తోన్న వినాయక విగ్రహాలు, భక్తులను పారవశ్యంలో ముంచుతున్నాయి. చిలకలూరిపేట షరాఫ్ బజార్ లో ఏర్పాటు చేసిన లక్షబంగారు చిన్న విగ్రహాలతో తయారు చేసిన 12 అడుగుల భారీ విగ్రహం చూపరులను ఆకర్షిస్తోంది.

ganapathi made by one lakh of gold ganapati idols at chilakalooruipeta in guntur

By

Published : Sep 6, 2019, 6:53 PM IST

లక్ష బంగారు గణపయ్యలతో తయారైన గణపతిరూపం..

వినాయక విగ్రహాల్లో ప్రత్యేక ప్రతిమలు వేరయా..అన్నట్లు,ఊరు వాడ వినాయక చవితిని విభిన్నంగా జరుపుకుంటూ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు.ఈ కోవలోకే చెందిన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని షరాఫ్ బజార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహం వస్తోంది.ఆ విగ్రహాన్ని12అడుగుల ఎత్తులో మట్టితో తయారుచేసిన ప్రతిమకు,లక్ష బంగారు రేకులతో తయారు చేసిన గణపతులను అమర్చి,బంగారు గణపతిని రూపొందించారు.చూడటానికి పూర్తిగా బంగారు తాపడంతో చేసినట్లున్న ఈ విగ్రహాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు.కలకత్తా,విజయనగరం,తంజావురు ప్రాంతాల నుండి7గురు శిల్పులు ఈ విగ్రహాన్ని నెలరోజులలో పూర్తి చేశారని..మండప నిర్వాహాకులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details