FLEXI:గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మళ్లీ అలజడి మొదలయింది. గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య దిశ దిన కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కుటుంబ సభ్యులు, పలువురు తెదేపా అభిమానులు ఫ్లెక్సీ ని చించిన సెంటర్ వద్దకు చేరుకొని ఇదివైకాపా నేతల పనేనని ఆరోపించారు. గ్రామానికి వెళ్లిన వెల్దుర్తి ఎస్సై తిరుపతి రావుకి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీ వివాదం రీత్యా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
FLEXI: గుండ్లపాడులో ఫ్లెక్సీ వివాదం... విచారణ చేస్తున్న పోలీసులు - గుంటూరు జిల్లా నేర వార్తలు
FLEXI: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మళ్లీ అలజడి మొదలయింది. గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య దిశ దిన కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు.
గుండ్లపాడులో ఫ్లెక్సీ వివాదం