Film actor Ali: సినీ నటుడు అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలీ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
Film actor Ali: ప్రభుత్వ సలహాదారుగా సినీ నటుడు అలీ - ఏపీ ప్రభుత్వంలో సినీ నటుడు అలీకి చోటు
Film actor Ali: సినీ నటుడు అలీ ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సినీ నటుడు అలీ