ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదాతల ఆందోళన - amaravathi

తమ భూములను యూ-1 జోన్​గా ప్రకటించడంపై గుంటూరు జిల్లా కొలనుకొండ, కుంచనపల్లి అన్నదాతలు నిరసన ర్యాలీ చేశారు.

ఆందోళన చేస్తున్న అన్నదాతల

By

Published : Feb 18, 2019, 3:51 PM IST

మాట్లాడుతున్న రైతు సంఘం నాయకుడు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కొలనుకొండ, కుంచనపల్లి రైతులు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. తమ గ్రామాల్లోని 178 ఎకరాలను ప్రభుత్వం యూ-1 జోన్​గా ప్రకటించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి వైకాపా, వామపక్షాలు, జనసేన పార్టీల నేతలు మద్దతు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details