గుంటూరు జిల్లాలోని వరద బాధితులకు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను... తెనాలి ఎం.ఎల్.ఎస్. పాయింట్ ఇన్‌ఛార్జి ఐ.వి.రమణమూర్తి సరఫరా చేశారు. ఈ మేరకు స్పందించిన సంయుక్త కలెక్టర్ దినేష్‌కుమార్... అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వరద బాధితులకు...కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు
వరద బాధితులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఒకవైపు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటే...మరోవైపు కొంతమంది కాలం చెల్లిన సరుకులను సరఫరా చేస్తున్నారు. ఇలాంటి ఘటనే గుంటూరులో వెలుగు చూసింది.
వరద బాధితులకు...కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు సరఫరా