వచ్చే ఏడాది నుంచి ''ఇంజినీర్స్ డే''ను రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజినీర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సురేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంజినీరింగ్‌లోని పలు విభాగాలల్లో విద్యనభ్యసించే వాళ్లంతా ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
వచ్చే ఏడాది నుంచి అన్ని కళాశాలల్లో ''ఇంజినీర్స్ డే'' - ఆదిమూలపు సురేష్
వచ్చే ఏడాది నుంచి ''ఇంజినీర్స్ డే''ను రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇంజినీరింగ్ చదివే వాళ్లంతా... ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
ఆదిమూలపు సురేష్