ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రన్న సాయం మరువలేనిది:డ్వాక్రా మహిళలు - dwakra

పసుపు-కుంకుమ సాయం తమకెంతో ఉపయోగపడుతుందని డ్వాక్ర మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

dwakra women

By

Published : Feb 3, 2019, 6:07 PM IST

పాలాభిషేకం చేస్తున్న మహిళలు
మొత్తం పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ పండుగలా జరుగుతోందని గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. లబ్ధిదారులకు పెద్ద ఎత్తున చెక్కుల పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఆడబిడ్డలందరినీ ఆర్థికంగా చంద్రబాబు ఆదుకుంటున్నారని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details