తాడికొండ నియోజకవర్గంలో జరిగిన సంఘటనను సామాజిక కోణంలో తాను ఖండిస్తే వైకాపా నేతలు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. పార్టీలకు అతీతంగా జరిగిన ఘటనను ఎమ్మెల్యే శ్రీదేవి రాజకీయం చేస్తూ.. చంద్రబాబుకు ముడిపెట్టడం తగదని హితవు పలికారు. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా దివాళాకోరు రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
'వైకాపావి దివాళాకోరు రాజకీయాలు' - comments
వైకాపా నేతలపై తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శలు చేశారు.
డొక్కామాణిక్యవరప్రసాద్