బాబుతో మర్రి శశిధర్ భేటీ - marri shhashidhar reddy
జాతీయ రాజకీయాలు, కూటమి బలోపేతంపై మర్రి శశిధర్ రెడ్డి, చంద్రబాబుతో చర్చించారు.
జాతీయ రాజకీయాలపై చర్చ
గుంటూరులో వివాహ వేడుకకు తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హాజరయ్యారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలసినట్లు వెల్లడించారు. జాతీయ రాజకీయాలు, కూటమి బలోపేతంపై చర్చించామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూటమి గురించి వివరించడంలో విఫలమయ్యామని వివరణ ఇచ్చారు.