గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందల సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని భక్తులు నమ్ముతారు. సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమ కలిగినవారని... సంతానం కోసం దూరప్రాంతాల నుంచి భక్తులు వస్తారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నాగులచవితి సందర్భంగా నాగేంద్రుడిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
నాగులపాడులోని సుబ్రహ్మణ్య స్వామికి భక్తుల పూజలు - Subramanyaswamy news in nagulapadu
నాగులచవితి సందర్భంగా నాగులపాడులోని సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు పూజలు చేశారు. వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మకం.
నాగులపాడులోని సుబ్రహ్మణ్యస్వామికి భక్తుల విశేషపూజలు