గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను.. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. 9వ తరగతి విద్యార్థి తెలుగు పాఠ్యాంశాలను సక్రమంగా చదవలేకపోవటంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - గురుకుల పాఠశాల
చిలకలూరిపేట గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆనంద్ ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.
గురుకుల పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు