ఉపాధి అవకాశాలు పెంచేందుకే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా పెరవలి గ్రామంలో చెరువు బుచ్చి రామయ్య ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శత జయంతి మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
'ఉపాధే లక్ష్యంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం' - ఆదిమూలపు సురేష్ తాజా వార్తలు
ఉపాధి అవకాశాలు పెంచేందుకే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరుజిల్లా పెరవలి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శత జయంతి మహోత్సవాల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం