ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెదనందిపాడులో బంద్.. నిర్మానుష్య వాతావరణం - పెదనందిపాడులో బంద్ వార్తలు

గుంటూరు జిల్లా పెదనందిపాడులో అమరావతి ఐకాస ఆధ్వర్యలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజలు ఐకాసకు సహకరించారు. దకాణదారులు మద్దతు తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఈ కారణంగా.. గ్రామంలో నిర్మానుష్య వాతావరణం ఏర్పాడింది.

Bandh in  Pedanandipadu
పెదనందిపాడులో బంద్..నిర్మానుష వాతావరణం

By

Published : Jan 22, 2020, 1:41 PM IST

పెదనందిపాడులో బంద్

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details