ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రూప్-1 పరీక్షలకు ట్యాబ్​ ద్వారా ప్రశ్నలు - ఏపీపీఎస్సీ పరీక్షలకు ట్యాబ్​ ద్వారా ప్రశ్నలు

గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు ట్యాబ్​ల ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. వచ్చే నెలలో జరగనున్న ఈ పరీక్షల్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. జవాబులు రాయటానికి ఎప్పటిలాగానే పేపర్లు అందించనుంది. ట్యాబ్​ను పరీక్ష కేంద్రాల్లో ఎలా ఉపయోగించాలన్న వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన అనంతరం అభ్యర్థుల నుంచి ట్యాబ్​లను వెనక్కి తీసుకుంటారు. 8వేల మందికి పైగా ఈ పరీక్షలకు హాజరవ్వనున్నారు.

appsc exams are conducted through tabs
ఏపీపీఎస్సీ పరీక్షలకు ట్యాబ్​ ద్వారా ప్రశ్నలు

By

Published : Jan 15, 2020, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details