ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని ప్రాంత రైతులకు పోలీసుల నోటీసులు - farmers protest in ap

రాజధాని గ్రామాల్లో కొంతమంది రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్​కు రావాలని చెప్పారు.

ap police issued notices for capital farmers
రైతులకు పోలీసుల నోటీసులు

By

Published : Jan 2, 2020, 11:33 PM IST

ఓ రైతుకు పోలీసులు జారీ చేసిన నోటీసు

రాజధాని గ్రామాలైన వెలగపూడి, మల్కాపురంలో పోలీసుల నోటీసులు కలకలం రేపాయి. పోలీసులు బృందాలుగా ఏర్పడి తమకు బలవంతంగా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారని రైతులు ఆరోపించారు. పలువురికి నోటీసులు జారీ చేసినట్లు రైతులు చెప్పారు. కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్​కు రావాలంటూ నోటీసుల్లో చెప్పారని భయాందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15మందికిపైగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details