ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 24, 2020, 11:39 AM IST

ETV Bharat / state

సినిమా థియేటర్​లో స్వల్ప అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా పట్టాభిపురంలోని స్వామి థియేటర్​లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. థియేటర్లోని క్యాంటిన్ వద్ద పాప్​కార్న్ మిషన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రేక్షకుల ఆందోళన గురయ్యారు. ఎటువంటి ప్రమాదం లేకపోవటంతో ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

A slight fire in the movie theater in Pattabhipuram
పట్టాభిపురంలోని సినిమా థియేటర్​లో స్వల్ప అగ్నిప్రమాదం

..

పట్టాభిపురంలోని సినిమా థియేటర్​లో స్వల్ప అగ్నిప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details