ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం.. గుంటూరు జిల్లా యడ్లపాడులోని సుగాలి కాలనీలో మంగళవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేశారు. ఆస్తి నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం.. 7 పూరిళ్లు దహనం - గుంటూరులో అగ్ని ప్రమాదం
గుంటూరు జిల్లా యడ్లపాడులోని సుగాలి కాలనీలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.
గుంటూరులో అగ్నిప్రమాదం.. 7 పూరిల్లు దగ్ధం