ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు - semi christamas celebration in yanam east godavari district

వారం రోజులు ముందుగానే కేంద్రపాలిత ప్రాంతం యానాంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి హాజరయ్యారు.

యానంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
యానంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

By

Published : Dec 20, 2019, 11:45 AM IST

యానంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు వారం రోజుల ముందుగానే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. స్థానిక బాలయోగి క్రీడా ప్రాంగణంలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించిన సంఘ కాపరులు సంయుక్తంగా ఐక్య క్రిస్మస్​ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు చేశారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details