స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా రాజమహేంద్రవరంలో వాకథాన్ నిర్వహించారు. ఓఎన్జీసీ , నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా ర్యాలీ చేపట్టారు. ఎంపీ భరత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల నుంచి పుష్కర్ ఘాట్ వరకు నడిచారు. కార్యక్రంమంలో విద్యార్థులు, నగరపాలక సంస్థ, ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది అధికసంఖ్యలో పాల్గొన్నారు. పరిశుభ్ర రాజమహేంద్రవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు.
రాజమహేంద్రవరంలో పరిశుభ్రత వాకథాన్ - Rajamahendravaram
పరిశుభ్ర రాజమహేంద్రవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పట్టణంలో వాకథాన్ నిర్వహించారు.
రాజమహేంద్రవరంలో వాక్‌థాన్