సత్యసాయి సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం - vasantha panchami celebrations newsf in ravulapalem
వసంత పంచమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సత్యసాయి సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొచ్చి సరస్వతి అమ్మవారికి పూజలు చేసి అక్షరాభ్యాసం చేయించారు. తితిదే వేద పండితులు పెనుగంటి సీతారామశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.