శ్రావణ మాసం తొలి శుక్రవారం కావటంతో కోనసీమలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు, సిరి సౌభాగ్యాలతో చల్లగా ఉండేలా చూడాలని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు ఇళ్లలోనూ అమ్మవారికి పూజలు చేశారు.
కోనసీమ కనకదుర్గమ్మకు విశేష పూజలు - konaseem akanakadurgamma
తొలి శ్రావణ శుక్రవారం కావటంతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అమ్మవారి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. అమ్మవారికి భక్తులు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు.
varalaxmi pooja in konaseem kanakadurgamma temple at east godavari district