ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుని పురపాలక శాఖ కార్యాలయంలో ముగ్గురికి కరోనా

తుని పురపాలక శాఖ కార్యాలయంలో ముగ్గురికి కరోనా సోకినట్లు కమిషనర్​ ప్రసాదరాజు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ విభాగంలో ఒకరికి కరోనా సోకగా.. మిగతా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

tuni municipal staff got corona positive says commissioner prasad raju
ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్​ నిర్ధారణ

By

Published : Jul 14, 2020, 10:41 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక శాఖ కార్యాలయంలో మంగళవారం మరో ముగ్గురికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే రెవెన్యూ విభాగంలోని ఓ ఉద్యోగికి వైరస్​ సోకగా... ఆ విభాగ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో ముగ్గురికి పాజిటివ్​ వచ్చినట్లు కమిషనర్​ ప్రసాదరాజు తెలిపారు. దీంతో పురపాలక శాఖ కార్యాలయంలోని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details