ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మామిడికుదురు ఎస్​బీఐలో చోరీకి విఫలయత్నం

మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో చోరీకి దుండగులు విఫల యత్నం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగి విచారిస్తున్నారు.

Theft at SBI Bank at mamidikuduru
మామిడికుదురులో ఎస్​బీఐ బ్యాంక్​లో చోరీకి విఫలయత్నం

By

Published : Jan 25, 2020, 8:05 PM IST

మామిడికుదురులో ఎస్​బీఐ బ్యాంక్​లో చోరీకి విఫలయత్నం

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో చోరీ జరిగింది. కంప్యూటర్​కు సంబంధించిన రూటర్​లను తొలగించి... సమీపంలోని కొబ్బరి తోటలో పడేశారు. చిల్లర నగదును ఎత్తుకెళ్లారు. లోపలకు ప్రవేశించటానికి దుండగులు గ్యాస్ కట్టర్ ఉపయోగించారు. కాకినాడ నుంచి క్లూస్ టీం చేరుకుంది.పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details