ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో కనువిందు చేస్తున్న మంచు అందాలు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు మంచు అందాలను ఆస్వాదిస్తూ పనులు చేసుకుంటున్నారు.

By

Published : Jan 24, 2021, 12:52 PM IST

Adventurous services during the corona period
కోనసీమలో కనువిందు చేస్తున్న మంచు అందాలు

కోనసీమలో కనువిందు చేస్తున్న మంచు అందాలు

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనివిందు చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి అధిక శాతంగా మంచు కురిసింది. రహదారులను, పంటపొలాలను పొగమంచు కప్పేసింది. ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలకు ఈ ప్రకృతి అందాలు తోడై.. జనాన్ని కట్టిపడేస్తున్నాయి. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details