పంట కాలువలు, పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, పక్షుల కిలకిలరావాలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒక్కటేమిటి వర్ణించడానికి పదాలు సరిపోవు. మనస్సు దోచే కోనసీమ ప్రకృతి రమణీయతకు శీతాకాలంలో కురిసే పాలనురుగులాంటి మంచు అందాలు తోడైతే... భూమి మీద భాషలు సరిపోవు. ఇప్పుడిప్పుడే శీతాకాలం రావడంతోపాటు కోనసీమను కమ్మేసిన మంచు అందాలు మీకోసం..
కోనసీమను కమ్మేసిన మంచు అందాలు - తూర్పు గోదావరి జిల్లా కోనసీమ అందాలు తాజా వార్తలు
కోనసీమను మంచుదుప్పటి కప్పేసింది. మనస్సు దోచే కోనసీమ ప్రకృతి రమణీయతకు శీతాకాలంలో కురిసే పాలనురుగులాంటి మంచు అందాలు తోడైతే వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ మంచు అందాలను మనమూ చూసేద్ధామా..!
కోనసీమ కమ్మేసిన మంచు అందాలు