ఇదీ చదవండి:
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఆరుగురు ఎంపిక - థాయ్ బాక్సింగ్ జాతీయ స్థాయి క్రీడాలకు ఎంపిక
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఆరుగురు... థాయ్బాక్సింగ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఛత్తీస్‌ఘడ్ వెళ్తున్న క్రీడాకారులు... విజయం సాధించాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు ఆకాంక్షించారు. వైఎస్సార్ ఆర్‌కేఎన్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించారు.
థాయ్ బాక్సింగ్ జాతీయ స్థాయి క్రీడాలకు ఎంపిక