ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం.. బౌరువాకలో తండ్రిని చంపిన తనయుడు - తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన తనయుడు

బౌరువాకలో కుమారుడు కన్న తండ్రిని చంపేశాడు. మద్యం సేవించి తల్లిని వేధిస్తుండడంతో కత్తి పీటతో దాడి చేసి హతమార్చాడు.

son killed father in bouruvaka east godavari district
son killed father in bouruvaka east godavari district

By

Published : Nov 3, 2021, 2:17 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం బౌరువాకలో ఓ తనయుడు తండ్రిని చంపేశాడు. మద్యం సేవించి తల్లిని వేధిస్తున్నాడని అర్ధరాత్రి తండ్రిపై కత్తిపీటతో దాడి చేసి హతమార్చాడు.

ABOUT THE AUTHOR

...view details