ఇదీ చూడండి:
కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో యువత - youth fest in rajamahendravaram
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని విజయలక్ష్మీ కళాశాలలో విద్యార్థినులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మన సంస్కృతి, సంప్రదాయం పేరిట జరిగిన కార్యక్రమంలో యువత సంప్రదాయ దుస్తుల్లో ఆడిపాడారు. సంక్రాంతి ముగ్గులు వేసి ... గొబ్బెమ్మలు అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడానికే ఈ వేడుక చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
సంక్రాంతి సంబురాలు చేసుకుంటున్న యువత