ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తీకమాసంలో తగ్గిన సత్యనారాయణ స్వామి ఆదాయం - అన్నవరం టెంపుల్ లేటెస్ట్ న్యూస్

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయానికి ఆదాయం తగ్గింది. కార్తీక మాసంలో హుండీ లెక్కింపులు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గింది.

reduction of annavaram temple income
తగ్గిన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆదాయం

By

Published : Nov 28, 2019, 12:02 AM IST

తగ్గిన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆదాయం

పవిత్ర కార్తీకమాసంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు సమకూరింది. హుండీ ఆదాయాన్ని 2 దశల్లో లెక్కించారు. కానుకల రూపంలో బంగారు, వెండి ఆభరణాలు, విదేశీ డాలర్లతో పాటు రద్దైన పాత నోట్లు వచ్చాయి. గతేడాది కార్తీక మాసంలో రూ.2.40 కోట్లు హుండీ ఆదాయం రాగా... ఈ సంవత్సరం రూ.2.35 కోట్లు వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details