ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావులపాలెంలో బత్తాయి విక్రయాలు ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బత్తాయి విక్రయాలను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. రైతుల నుంచి ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కాయలను కొనుగోలు చేస్తోందని తెలిపారు.

orange crop sale cetres at raavulapalem east godavari district
రావులపాలెంలో బత్తాయి విక్రయాలు ప్రారంభం

By

Published : May 10, 2020, 7:32 PM IST

రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో వ్యవసాయ అరటి మార్కెట్ యార్డులో బత్తాయి విక్రయాలను ప్రారంభించారు.

రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు, వారు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కేజీ బత్తాయి 15 రూపాయలు చొప్పున అమ్మకాలు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details