ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా గ్రామంలోకి రాకుండా ఉండేందుకు..యువత కొత్త ప్రయత్నం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తూర్పు గోదావరి జిల్లా ముక్కోలు యువత సొంత ద్రావణాన్ని తయారు చేసింది. ఆ ద్రావణాన్ని గ్రామంలో పిచికారి చేశారు. ఆ ద్రావణాన్ని ఎలా తయారు చేశారో మీరూ చూడండి.

new pesticide to eradicate corona in mukkolu
కరోనా గ్రామంలోకి రాకూడదని...యువత కొత్త ప్రయత్నం

By

Published : Apr 1, 2020, 4:48 PM IST

కరోనా గ్రామంలోకి రాకుండా ఉండేందుకు..యువత కొత్త ప్రయత్నం

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామ యువత..తమ గ్రామంలోకి కరోనా వైరస్ వ్యాపించకుండా వినూత్న ప్రయోగం చేశారు. పసుపు, వేప రసం, బ్లీచింగ్ పౌడర్​ను సమపాళ్లలో కలిపి ప్రత్యేక ద్రావణం తయారు చేశారు. ఈ ద్రావణాన్ని యంత్రాల సాయంతో గ్రామంలో పిచికారి చేశారు. దీని ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చునని యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యువత చేసిన ప్రయత్నాన్ని గ్రామస్థులు అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details