జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. రైతు వేషధారణలో విద్యార్థులు పంట చేతబట్టి సందడి చేశారు. రైతే రాజు అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను ప్రముఖులు కాళ్ళు కడిగి సత్కరించారు.
రైతుల కాళ్లు కడిగిన విద్యార్థులు.... - National Farmers' Day celabrations in the East
తూర్పుగోదావరి జిల్లా తునిలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం. రైతు వేషధారణలో పంట చేతబట్టి సందడి చేసిన విద్యార్థులు.
రైతు వేషధారణలో అలరించిన విద్యార్థులు