ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో సంగీత విభావరి

త్యాగరాజు నారాయణదాసు సేవాసమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంగీత విభావరి ఘనంగా ప్రారంభమైంది.

రాజమహేంద్రవరంలో సంగీత విభావరి

By

Published : Jun 3, 2019, 5:26 AM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్యాగరాజు నారాయణదాసు సేవా సమితి సమావేశ మందిరంలో కమలాకర్ వైభవం పేరిట ప్రత్యేక సంగీత విభావరి ఘనంగా ప్రారంభమైంది. ఈ సంగీత విభావరి ఈ నెల 7వ తేది వరకు కొనసాగనుంది. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు వి.కమలాకర్ రావు ఈ రంగంలో ప్రవేశించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత కళాకారులు ప్రదర్శించిన వివిధ కచేరీలు శ్రోతలకు వీనులవిందు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details