తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఉత్తమ రైతులను సత్కరించారు. వేమన కల్చరల్ అసోసియేషన్ కళ్యాణమండపంలో... కర్రి కొండయ్య గారి తాతా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హాజరయ్యారు. సంస్థ సేవాకార్యక్రమాలను ప్రశంసించారు.
ఉత్తమ రైతులకు సత్కార సభ - ravulapalem
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఉత్తమ రైతులకు సన్మానం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉత్తమ రైతుల సత్కార సభ