తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన కొవ్వూరీ సతీశ్ రెడ్డి... ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2లక్షల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి అందజేశారు. కొవిడ్ నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు సాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2లక్షల విరాళం - ముఖ్యమంత్రి సహాయనిధికి కొవ్వూరి సతీశ్ 2 లక్షల విరాళం వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతల నుంచి చేదోడు అందుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీగా విరాళాలు అందుతున్నాయి.
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2లక్షల విరాళం