తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో 15 వందల కుటుంబాలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందన్నారు.
15 వందల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వార్తలు
కరోనా నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంతలో సరకులు, బియ్యం, కూరగాయలు పంచుతున్నారు.
![15 వందల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ kottapet mla chirla jaggireddy distribute daily needs in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6907750-623-6907750-1587635186879.jpg)
కూరగాయలు పంచిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి